662
స్నేహితుల దినం
రక్త బంధాలను దాటేది స్నేహం
తారతమ్యం లేనిది స్నేహం
ఎల్లలు ఎరుగనది స్నేహం
అంతస్తులకు తావు ఇవ్వనిది స్నేహం
హద్దులు లేని ప్రేమ బంధమే స్నేహం
ఈ విశ్వాన స్నేహ బంధమే మధురాతి మధురం!
Ravi
01/08/2021
662
స్నేహితుల దినం
రక్త బంధాలను దాటేది స్నేహం
తారతమ్యం లేనిది స్నేహం
ఎల్లలు ఎరుగనది స్నేహం
అంతస్తులకు తావు ఇవ్వనిది స్నేహం
హద్దులు లేని ప్రేమ బంధమే స్నేహం
ఈ విశ్వాన స్నేహ బంధమే మధురాతి మధురం!
Ravi
01/08/2021